మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య శత జయంతి

ఈ రోజు హిందూపురం పట్టణం లోని ధనలక్ష్మి రోడ్ నందు జనసేన పార్టీ కార్యాలయంలో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ గారి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య శత జయంతి ని ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు మల్లెపూల మధు, Lic రమణ,నిమ్మకాయల రాము, చక్రవర్తి,లోకేష్, శేఖర్,భాస్కర్,శివ,కిషోర్, చలపతి,బాలచంద్ర, అంజి,దుర్గా ప్రసాద్,దాదు, మనోహర్,నాగరాజు,నరేష్,రాజేష్, నవీన్ ,శివ ప్రసాద్,మూర్తి,పవన్,లక్ష్మీనారాయణ పరిగి శివ,రమేష్,అమర్,అశ్వర్థ,మహేష్,రమంజి,వీరమహిళ ప్రియా, మరియు అధిక సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.