ఈ రోజు దుగ్గొండి గ్రామం లో రజక కులస్తుల కుల దైవం మాడేలయ్య స్వామీ కి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగినది. రజకుల కుల దైవం అయ్యిన మాడెలయ్య ను ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో గ్రామంలో ఆలయం వద్ద గ్రామ కుల పెద్ద ల సమక్షం లో అత్యంత భక్తి శ్రద్దలతో పూజా చేశారు . అనాదిగా నాటి నుండి నేటి వరకు ఆచార సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లిస్తున్నారు ఈ కార్యక్రమం లో గ్రామ కుల పెద్దలు ఎన్నో సంవత్సరాలు గా గుడి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ దాతలు ముందుకు వచ్చి నిర్మాణం కోసం పాటు పడగలరు అని రజక కులస్థులు వేడుకొంటున్నారు ఈ కార్యక్రమంలో కుల పెద్ద కోలి పాక బుచ్చయ్య కోలి పాక విరమల్లు చంద్రగిరి సాంబయ్య కొలిపాక రవి , కొలిపాక పెద్ద బుచ్చయ్య కొలిపాక చిన్న బుచ్చయ్య , కొలిపాక సాంబయ్య , చంద్రగిరి రమేశ్ , కొలిపాక వీరన్న తదితరులు పాల్గొన్నారు .