హుజురాబాద్ నియోజకవర్గం పెద్దపాపయ్య పల్లి గ్రామంలో ఒక బీసీ యువకుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ మంత్రి ఈటల రాజేందర్ గారి ప్రత్బలంతో అప్పటి హుజురాబాద్ మెడికల్ సూపరింటెండెంట్ రావి ప్రవీణ్ రెడ్డి ప్రతి రోజు సాధారణ ప్రసవాల తప్పుడుగా నమోదు చేయమంటే అతడు చేయకుంటే మంత్రి అతని ఉద్యోగం తీసేసాడు మల్లి పోలీసులతో 3rd డిగ్రీ ఆ యువకుడిపై చేసి అతను మానసికంగా గురై గుండే పోటుతో మరణించాడు దానికి వెంటనే కౌశిక్ గారు ఆ కుటుంబానికి భరోసా కల్పించి ప్రవీణ్ కుమార్ యాదవ్ కు న్యాయం జరిగే పోరాటంలో ఆ మెడికల్ సూపెరింటెండ్ని కౌశిక్ గారు ప్రశ్నిస్తే మంత్రి పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి అయినా ఆ కేసులను ఎదుర్కొంటు ఈ రోజు కేసులో భాగంగా తెలంగాణ ఫొరెన్సిక్ విభాగం లోని అధికారుల ముందు