మానసిక దివ్యాoగుల పిల్లలకు friendly policing, ఆత్మీయ సమ్మెలన కార్యక్ర

హనుమకొండ లోని స్పందన మనోవికాస కేంద్రం , మానసిక దివ్యాoగుల పిల్లలకు friendly policing, ఆత్మీయ సమ్మెలన కార్యక్రమాన్ని డాక్టర్ అనితా రెడ్డి నిర్వహించడం జరిగింది, అతిథులుగా ఏ.సి.పి జితేందర్ రెడ్డి గారు మరియు డాక్టర్ అనిత రెడ్డి పాల్గొన్నారు ACP గారు మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల పిల్లలతో ప్రేమగా ఉండాలని అప్పుడు పిల్లలు అన్ని రకాలుగా ఉత్సాహంగా ఉంటారని వారికి కొంత శిక్షణ ని అందిస్తే వారు మరింత ముందుకు వెళ్తారని అన్నారు.పోలిస్ అంటే భయంతో కాకుండా రక్షణ కల్పించే ఆత్మీయులుగా చుాడాలని అన్నారు, డాక్టర్ అనిత రెడ్డి మాట్లాడుతూ ఈఆత్మీయ స్పర్శతో పిల్లలకు ఆట విడుపు కలిగి పిల్లలు పాటలు, డాన్సులుతో అలరించారు పిల్లలకు ఇష్టమైనవి ఏర్పాటు చేయడంలో కలిగే సంతృప్తి, మరెందులో ఉండదని, పోలిస్ వారి చే ప్రేమను, ఆత్మీయ స్పర్శను అందించాలనే ఉద్దేశంతో చేసామని ఈ ఆటవిడుపు పిల్లలకు ఉత్సాహం, అందరూ ఉన్నారన్న భరోసా, అందించింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.