-స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్

ఈ69న్యూస్ జఫర్ఘడ్ జులై 12

పోలీస్ ముసుగులో అమాయక ప్రజల మాన ప్రాణాలను హరించివేస్తున్న కొద్దిమంది ఖాకీ లలో మారేడ్ పల్లి సిఐ నాగేశ్వర్ రావు ఒకరని అతడి వెనక అధికార పార్టీ ఎమ్మెల్యేల,మంత్రుల హస్తం వుంది అనే అనుమానం వ్యక్తం అవుతున్నదని కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ యూత్ వైస్ ప్రెసిడెంట్ తాటికాయల రాజేందర్ అన్నారు.
అంతే కాకుండా 200 కోట్ల రూపాయల ఆస్తులు అతనికి ఎక్కడినుంచి వచ్చినాయో సిబిఐ తో ఎంక్వేరీ చేపించాలి, మరొకసారి ఏ పోలీసు అధికారి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడకుండా సీఐ నాగేశ్వర్ రావును బహిరంగంగా ఉరి తీయాలని ఆయన అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.