ఈ69వార్త స్టేషన్ ఘనపూర్/ఏప్రిల్1
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లుగా మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ఒక ప్రకటనలోతెలిపారు.శుక్రవారం అమావాస్య,శనివారం ఉగాది,తర్వత ఆదివారం గనుక వరుసగా మార్కెట్ మూడు రోజులు బందువుంటుందని వారు తెలిపారు.కావున రైతులు ఇట్టి విషయాన్ని గమనించి తమ సరుకులు సోమవారం రోజునే మార్కెట్ కు తీసుకుని రావాలని కోరారు.
