మార్కెట్ కు 3 రోజులు సెలవు మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లుగా మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు ఒక ప్రకటనలోతెలిపారు.శుక్రవారం(1న)అమావాస్య,శనివారం(2న)ఉగాది,ఆదివారం(౩) వరుసగా మార్కెట్ మూడు రోజులు బందువుంటుందని వారు తెలిపారు కావున రైతులు ఇట్టి విషయాన్ని గమనించి తమ సరుకులు సోమవారం రోజునే మార్కెట్ కు తీసుకుని రావాలని కోరినారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.