మార్క రాజన్న కుటుంబ సభ్యులను పరామర్శించిన చల్లా ప్రగాఢ సంతాపం

E69 న్యూస్..

వరంగల్ రూరల్ జిల్లా.. పరకాల నియోజకవర్గం. చల్లా పరామర్శ… ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రామంలో తెరాస నాయకులు మార్క రజినికర్ తండ్రి , మండల ఎంపిపి మార్క సుమలత మామయ్య గారైన మార్క రాజన్న ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది.బుధవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మార్క రాజన్న కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపం తెలిపారు.
అనంతరం రాజన్న మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఒక ముఖ్య నాయకున్ని కోల్పోయిందని ఉద్యమంలో చురుకుగా పని చేసిన వ్యక్తిని కోల్పోయరన్నారు.ఎమ్మెల్యే వెంట గుడెపాడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి,
జిల్లా నాయకులు కక్కేర్ల రాజు,రేవూరి సుధాకర్ రెడ్డి,బయ్య రాజు,మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సావురే రాజేశ్వర్ రావు,
హౌజుబుజుర్గు సర్పంచ్ షేక్ రబియా బి-హుస్సేన్ , కటాక్షపుర్ సర్పంచ్ యాదగిరి ,
మల్లారెడ్డి,
మండల కో ఆప్షన్ నెంబర్
యం.డి.అంకుస్ ,
బాసిడి మహేందర్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.