మార్క రాజన్న మండల నాయకులు పూలదండ వేసి నివాళులర్పించారు

E69 న్యూస్ రిపోర్టర్ ఆత్మకూర్ వరంగల్ రూరల్ జిల్లా….
ఆత్మకూరు మండల మార్క సుమలత గారి మామ , జిల్లా నాయకులు మార్క రజనికర్ గౌడ్ గారి తండ్రి ,మార్క రాజన్న (ఉద్యమ కెరటం) అనారోగ్యంతో మండలం లోని హౌజుబుజుర్గు గ్రామం లో మరణించారు.
ఈ సందర్భంగా రాజన్న మృతదేహాన్ని మండల నాయకులు పూలదండ వేసి నివాళులర్పించారు.
నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉండి హౌజుబుజుర్గు గ్రామం లో టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేసారని , చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ కలుపుకొనే స్వభావి , పార్టీ సీనియర్ నాయకుడుని కోల్పోయిందన్నారు.
ఈ కార్యక్రమంలో గుడెపాడ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి ,రెడ్ క్రాస్ సొసైటీ డైరెక్టర్ దుంపల పెల్లి బుచ్చిరెడ్డి , మండల కమిటి ప్రధాన కార్యదర్శి బోల్లె బోయిన రవి యాదవ్ , మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి అంకూస్ , నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.