మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అభిమాన సంగం ఆధ్వర్యంలో నూతన SI శ్రీనివాస్ రెడ్డి తో కలిషి మరిపెడ బస్ స్టాప్ సెంటర్లో SC సెల్ అధ్యక్షులు గోల్కొండ వెంకన్న మాస్కులు పంపిణీ చేశారు కరోన విజృబిస్తున్న కారుణానంగా ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కులు ధరించి డిస్టన్స్ పాటించాలని మరిపెడ SI శ్రీనివాస్ రెడ్డి అన్నారు