మాస్కూలు తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాలు, పనిచేసే చోట, రవాణా స్టేషన్స్ వద్ద తప్పనిసరి మాస్కులు వినియోగించాలి.తూ నిర్వహణ చట్టం సెక్షన్ 188 కింద శిక్షార్హులు మాస్కు వినియోగించకపోతే రూ. 1,000 జరిమానా జీఓ ను కచ్చితంగా అమలు చేయాలని సీ ఎస్ సోమేశ్ కుమార్ ఆదేశం, జిల్లా కలెక్టర్లు, జడ్జిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్ పీ లకు చట్టాన్ని అమలు చేయాలంటూ ఆదేశం