మాస్క్ లు పంపిణీ చేసిన సీతక్క

భౌతిక దూరాన్ని పాటించండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టండి
అత్యవసరం అయితే తప్పా ఇంట్లో నుండి బయటకు రాకుండా జాగ్రత్త వహించాలి
ములుగు జిల్లా కేంద్రంలోని అంగడి(సంత) లో మాస్క్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని అంగడి (సంత) లో వ్యాపారస్తులకు ప్రజలకు సుమారు 700 వందల మాస్క్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ కరోనా తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తం గా ఉండాలని భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ లు ధరించాలని అవసరం అయితే తప్పా ఇంట్లో నుండి ప్రజలు బయటకు రావద్దని సీతక్క గారు అన్నారు
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానో త్ రవి చందర్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షకీల్, గందె శ్రీను,చింత నిప్పుల భిక్షపతి,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షులు దేవ్ సింగ్
జిల్లా నాయకులు గండ్ర త్ విజయకర్,నియోజకవర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా శ్రీధర్,జిల్లా నాయకులు చంద్, రాహుల్,కోగిల రాంబాబు, బూజుగుండ్ల మొగిలి
గందే మధు, నల్లెల భారత్ కుమార్
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.