పామిడి సమాచారం…అనంతపురం జిల్లా
గుంతకల్లు నియోజకవర్గం
పామిడి పట్టణం లో తెలుగుదేశం పార్టీ ఆదేశాలమేరకు మిత్రపక్షాలతో కలిసి విశాఖ ఉక్కు ప్రైవేటికరణకు మరియు రైతులకు ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్ లో పాల్గొనడం జరిగింది ..ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
