మిత్రపక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ విజయవంతం

అనంతపురం జిల్లా గుత్తి లో బంద్ నిర్వహించిన మిత్రపక్షాలు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖ ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా కేవలం అంబానీ మరియు ఆదాని ఈ ఇద్దరు వ్యక్తుల కోసమే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని చేస్తుందని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా తీసుకోవడం వల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాము, బహుజన సమాజ్ పార్టీ నాగభూషణం, ఎస్ఎఫ్ఐ నాయకులు చిరంజీవి, ఐఎఫ్టీయూ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.