ఈధర్నాలో కె.చంద్రశేఖర్ citu జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ

ఈరోజు కామరెడ్డి కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రభుత్వం జారి చేసిన సర్కులర్ ను తక్షణమే సవరించాలి ఎలాంటి షరతులులేకుండా మినీ అంగన్వాడి సెంటర్ ను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని
తేదీ. 12 /7 /2022 మెమో నంబర్ 24 77/ ఐ సి డి సి 2022 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది ఇందులో జనాభా మరియు లబ్ధిదారుల సంఖ్య ప్రతిపాదికన మినీ అంగన్వాడి కేంద్రాలను మేను అంగన్వాడి కేంద్రం మారుస్తామని ప్రభుత్వం తెలియజేసింది అనేక సమస్యల తర్వాత మినీవార్కల సమస్యలు ప్రభుత్వం చర్చించినందుకు సంతోషం కానీ అదే సందర్భంలో ప్రభుత్వం చేసిన నిర్ణయం వల్ల అతి తక్కువ మందికి మాత్రమే న్యాయం జరుగుతుంది రాష్ట్రంలోని అత్యధికులు మినీ వర్కర్లు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ ను తక్షణమే సవరించాలి ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడి కేంద్రాలన్నిటిని మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

ప్రభుత్వం జారీచేసిన సర్కులలో జనాభా మరియు లబ్ధిదారులను ప్రతిపాదిక పెట్టింది ఈ నిర్ణయం ఎన్ని కేంద్రాలను పరిస్థితికి పూర్తిగా భిన్నమైనది మినీ కేంద్రాలంటేనే గ్రామాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో మరియు గిరిజన తండాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలు ఇందులో 150 నుండి 400 లోపు జనాభా ఉన్న మినీ కేంద్రాలే అత్యధికంగా ఉన్నాయి జనాభా తక్కువ ఉన్నప్పుడు లబ్ధిదారులు కూడా తగ్గుతారు ఈ అంశాలను తెలిసిన ప్రభుత్వం ఈ విధంగా చేతులు పెట్టడం అన్యాయం ఏ కేంద్రానికైనా లబ్ధిదారులు ఎంతమంది ఉండాలని షరతులు ప్రభుత్వం పెట్టకూడదు దీనివల్ల ఐసిడిఎస్ సేవలు ప్రజలకు దూరం అవుతాయి ప్రస్తుతం ప్రజలలో పోషకారులోకం రక్తహీనత .పేదరికం. పెరుగుతున్న సమయంలో తక్కువ ఎక్కువ అని తేడా లేకుండా ఐసిడిఎస్ సేవలను పేద ప్రజలందరికీ బాధ్యత ప్రభుత్వం పైన ఉంది
లబ్ధిదారులు తక్కువ ఉన్న సెంటర్లో కూడా టీచర్ ఆయ ఇద్దరు సేవలు ప్రజలు ప్రజలకు అవసరమవుతాయి ప్రభుత్వం పెట్టిన షర్తులు మినీ వర్కర్లతో పాటు పేద ప్రజలకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కావున ఎలాంటి శక్తులు లేకుండా మినీ అంగన్వాడి సెంటర్లను మెయిన్ అంగన్వాడి సెంట్రల్ గా గుర్తించాలి అంగన్వాడి టీచర్ తో సమానంగా వేతనం ఇవ్వాలి కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి పర్మిట్ చేయాలి తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఈరోజు కామారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నా చేయడం జరిగింది
Icds జిల్లా పిడి గారికి వినతి పత్రం అందజేశారు
ఈ కార్యక్రమంలో citu జిల్లా కమిటి సభ్యులు వెంకట్ గౌడ్..సురేష్ గొండ.రాజనర్సు. మినీ అంగన్వాడీ యూనియన్ నాయకులు శోభ .లక్ష్మి .ఏ మంజుల .వి జంపాలి. కే లీలాబాయి. మంజుల .సునీత గంగలత సరళ రాణి .స్వరూప ఇందిరా. సురేఖ .గోదావరి .శోభ సునీత. అనిత .పుష్ప .మంజుల మీరాబాయి .మహానంద స్వరూప. పద్మ .శకుంతల తదితర కార్మికులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.