suryapetnews local news

సూర్యాపేట పట్టణ CI.

కట్టపైకి వాహనాలు రాకుండా బారికెడ్స్ ఏర్పాటు చేయినారు.

ప్రజల విహార, వినోదం కోసం ఏర్పాటు చేసిన సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ పైకి వాహనాలకు అనుమతి లేదు అని సూర్యాపేట పట్టణ CI ఆంజనేయులు గారు తెలిపినారు. పాదచారులకు ఎలాంటి ఇబ్బందీ కలిగొంచవద్దు అని కోరినారు. అలాగే అర్ధరాత్రి కట్టపై యువత, ఆకతాయిలు పార్టీలు, కేక్ కటింగ్ లాంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. నిభందనలు ఉల్లంఘించి వాహనాలు వస్తె సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపినారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.