మహబూబాబాద్ జిల్లా మిర్చి పంట తెంపటానికి రజాల్ పేట నుండి కోత్తూరు సి గ్రామానికి కూలీలు అటోలో వస్తుండగా కురవి దగ్గర అటో బోల్తా పడి పలువురు మహిళలకు తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
ప్రజా గొంతుక