kvps రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు
నాగార్జున డిమాండ్.

     అనాదిగా పేదరికాన్నీ ధరిద్రాన్నీ అనుభవిస్తుా అభివృద్ధికీ ఆమడ దుారంలో వున్న ప్రతి  ధళిత కుటుంబానికి ధళితబందు అమలుచేయాలనీ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ స్తాయి ధళిత సాదికారత సభ కోడిరెక్క మల్లయ్య అద్యక్షతన kvps కార్యాలయం లో జరిగిందీ. ఈసంధర్బంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ  కేంద్రం ప్రభుత్వం పథకం ప్రకారంగా భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుా,ప్రభుత్వ రంగాన్ని కారు చౌకగా దోపిడీ దారులకు అమ్మేశారనీ ప్రైవేట్ రంగంలో ఒక్క రిజర్వేషన్ కుాడా అమలుకాదనీ అన్నారు. రిజర్వేషన్లు తొలగించే కుట్రలో బాగమే ప్రభుత్వ అస్తుల అమ్మకం అన్నారు.నేడు దేశంలో ధలితులపైన ధళిత మహళల పైన  అఘాయిత్యాలు పెరిగి పోయాయనీ ఆవేదన వ్యక్తం చేశారు.

    రాష్ట్ర ప్రభుత్వం కేవలం హుజుాబాద్ కు మాత్రమే ధళితబందు కాదనీ మిర్యాలగూడ నియోజకవర్గం లో కుాడా అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం యస్ యస్థీ సబ్ ప్లాన్ నిదులు దారిమల్లించకుండా ధళితులకే ఖర్చు చేస్తే కుటుంబానికి 10 లక్షలు ఇవ్వచ్చోనీ అన్నారు.రాష్ట్రంలో యస్ సీ కార్పోరేషన్ ద్వారా  మరియు ఇండస్ట్రీయల్ ద్వారా రావల్సిన సబ్సీడీలు విడుదల చేయడం లేదనీ అన్నారు.వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ధళితబందు ధళిత సాదికారతకై పెదఁద ఎత్తున ఉద్యామాలు నిర్వహిస్తమనీ అన్నారు.

      ఈ కార్యక్రమంలో kvps రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుషరాములు బొంగురాల వెంకులు దైదా జనార్దన్ బొల్లెంపల్లి పాపారావు నెమ్మాది సోమయ్య పాక పిచ్చయ్య పెరుమల్ల జోజీ సైదులు  వెంకన్న బిక్షం తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.