మిషన్ భగీరథ సమావేశం

ఈరోజు డోర్నకల్, కొరవి మండలం లో మిషన్ భగీరథ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్యానాయక్ మరియు సర్పంచులు ఎంపీటీసీలు, ఎంపీపీ ,జడ్పీటీసీలు, 2 మండలంలో మిషన్ భగీరథ వాటర్ అన్ని గ్రామాలకు ఎటువంటి సమస్య లేకుండా చూడాలని కొన్ని గ్రామాలలో వాట్ పైప్ లైన్లు పెండింగ్లో ఉన్న సమస్యను తొందరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.