ముంపు గ్రామాలను పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క

కన్నయి గూడెం మండలం లోని ముంపు గ్రామాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు దుప్పట్లు,బియ్యం,పప్పు నూనె కూరగాయలు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు కన్నాయి గూడెం మండలం లోని దేవాదుల
లక్ష్మీపురం,గంగుడెం,తుపాకుల గూడెం, గ్రామాలలో పర్యటించి ముంపు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనె కూరగాయలు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్
జెడ్పిటిసి నామా కరం చంద్ గాంధీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షులు ఎండీ అఫ్సర్ పాషా
జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు అబ్బు రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సునార్కని రాంబాబు, జిల్లా నాయకులు జాడి రాంబాబు,చిట్యాల అరుణ్ కుమార్,మాజీ మండల అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి,వావిలాల నర్సింగ రావు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోట నగేష్
సీతక్క యువసేన మండల అధ్యక్షులు సాంబ శివ రావు
రాంబాబు,గడ్డం నగేష్, లచ్చ బాబు,అయుభ్,సత్యం,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.