ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్ధవ్ థాకరే గారితో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.
ముఖ్యమంత్రి వెంట ఎంపీలు శ్రీ సంతోష్ కుమార్, డా. రంజిత్ రెడ్డి, శ్రీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శ్రీమతి కల్వకుంట్ల కవిత, శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు