ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 6మంది లబ్ది దారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సర్పంచ్ గండి కల్పన కుమార్,ఎంపీటీసీ మవురాపు తిరుపతి రెడ్డి మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి లు సులేమాన్,ఎండీ ఆజ్జు
ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు
గ్రామ కమిటీ అధ్యక్షులు సారయ్య నాయక్, కర్నే రతన్
కంచెం రఘు,ముక్తి రామస్వామి,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.