ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సీతక్క

ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ములుగు నియోజక వర్గం లోని ములుగు
వేంకటాపూర్,కొత్త గూడ,
గంగారాం,గోవిందా రావు పేట
మంగపేట,తాడ్వాయి మండలలాలకు చెందిన వారికి ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు 10.2000 వేల విలువ చెక్కులు 42 మంది లబ్ది దారులకు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, చెన్నొజు సూర్య నారాయణ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,
కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జంపాల ప్రభాకర్,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షకీల్,చక్రపు శ్రీను,సర్పంచ్ పసులసాంబయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు సుధాకర్,కట్ల రాజు
బొచ్చు అశోక్,జోషి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.