ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు, వెంకటా పూర్,గోవిందరావు పేట,కొత్త గూడ,
తాడ్వాయి,ఏటూరు నాగారం,
మంగపేట మండలాలకు చెందిన 41 మంది లబ్ది దారులకు 10,65,500 విలువ గల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ అధ్యక్షులు బానో త్ రవి చందర్
మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
చెన్నోజు సూర్యనారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,బిసి సెల్ మండల అధ్యక్షుడు కంబాల రవి,మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టోత్ గణేష్
ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్,
ఎంపీటీసీ మావురపూ తిరుపతి రెడ్డి
కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మేడం రమణ కర్,జంపాల చంద్ర శేఖర్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,తదితరులు పాల్గొన్నారు*ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు లబ్దిదారులకు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్కగారు* ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ములుగు, వెంకటా పూర్,గోవిందరావు పేట,కొత్త గూడ, తాడ్వాయి,ఏటూరు నాగారం, మంగపేట మండలాలకు చెందిన 41 మంది లబ్ది దారులకు 10,65,500 విలువ గల ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ అధ్యక్షులు బానో త్ రవి చందర్ మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా చెన్నోజు సూర్యనారాయణ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి,బిసి సెల్ మండల అధ్యక్షుడు కంబాల రవి,మాజీ మండల అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జా టోత్ గణేష్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు మూడు విరేష్, ఎంపీటీసీ మావురపూ తిరుపతి రెడ్డి కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి చక్రపు రాజు,మేడం రమణ కర్,జంపాల చంద్ర శేఖర్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.