మునగాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

మునగాల మండల కేంద్రంలోని మాధవరం గ్రామంలో మునగాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది, అదేవిధంగా పర్యావరణ రక్షణ కోసం మొక్కలు నాటడం జరిగింది, విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలని ఉన్నత శిఖరాలకు ఎదగాలని 102ఏ జిల్లా గవర్నర్ మరియాల చంద్రమౌళి గుప్త అతిథిగా విచ్చేసిన ఈ సందర్భంగా తెలిపారు,
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ గవర్నర్ వంగవేటి వెంకట గురుమూర్తి, మాధవరం పాఠశాల ఎన్నో రకాల సేవలు అందిస్తామని తెలిపారు,
ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ మరియాల చంద్రమౌళి గుప్త , ఐపీసీ ఆఫీసర్ భరత్, ఆర్ సి చల్లా విజయ్ శేఖర్ , క్లబ్ మండల అధ్యక్షులు కాపర్తి మణికంఠ కుమార్, ట్రేసరర్ రామారావు , వజ్రపు ఉపేందర్, వజ్రపు రాముర్తి తోట హనుమంతరావు, ఈగ సత్యనారాయణ, మణిదీప్ , విద్యా కమిటీ , ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.