మునిసిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం నేర్పాలి

అనంతపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇంచార్జ్ J C పవన్ రెడ్డి ముఖ్య అతిధి గా 25 వ డివిజన్ నందు సరిత గారు మరియు రాజు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కలయిక సమావేశం….

J C పవన్ రెడ్డి గారు మాట్లాడుతూ వై యస్ ఆర్ పార్టీ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలు సామాన్యుల, మధ్యతరగతి ప్రజల ఇబ్బoదుల పాలు చేస్తున్న ఈ వ్యతిరేక పాలనకు రానున్న మునిసిపల్ ఎన్నికలలో తగిన గుణపాఠం నేర్పాలి అని తెలియజె సినారు..

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.