మున్సిపాలిటీ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం

నందిగామ … ..

పట్టణంలోని 4 వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ..

ఘన స్వాగతం పలికిన నాయకులు ,అభిమానులు, కార్యకర్తలు ..

పట్టణంలోని 4 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మారం అమరయ్య ను గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు …

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.