ములుగు జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి గారు మాట్లాడుతూ
నన్నపు నేని నరేందర్ నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడు
వరంగల్ తూర్పు నియోజక వర్గానికి పట్టిన చిడ పురుగువు
నమ్మినోల్లను మోసం చెయ్యడం లో నువ్వు దిట్ట
ఎక్కడ పేదలు గుడిసెలు వేసుకుంటే అక్కడ నువ్వు అనుచరులు చేరి కబ్జా చెయ్యడం నీకు అలవాటే కదా
సీతక్క గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు
సీతక్క ఎక్కడ నువ్వు ఎక్కడ
నిరుపేదలకు సీతక్క ఇల్లు కట్టిస్తాది నువ్వు పేదల ఇళ్లను కులగొట్టుతవు
కరోనా సమయం లో సీతక్క పేద ప్రజలకు తనకు తోచిన విధంగా సాయం చేస్తే మీరు తలుపులు వేసుకొని ఇంట్లో పన్నారు
రేవంత్ రెడ్డి,సీతక్క టీడీపీ విత్తనాలు అయితే నువ్వు నీ ముఖ్య మంత్రి,మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడినుండి వచ్చారో అది మరిచి పోయి ఒక దున్నపోతులా అధికార అహంకారం తో సీతక్క గురించిమాట్లాడుతున్నావు
పేదల గుడిసెలు కూల్చింది ఎవరో పోడు భూములు,సాగు భూములు గున్జుకుంటున్నది ఎవరో దమ్ముంటే నిరూపించాలి మేము నిరూపించడానికి సిద్దం
దొంగే దొంగ అన్నట్లు ఉంది నన్నప నేని నరేందర్ పరిస్థితి*
నన్నప నరేందర్ ది నాలుక తాటి మట్ట
సీతక్క ను విమర్శిస్తే నీకు మళ్ళీ టికెట్ వస్తుంది మళ్ళీ గెలుస్తా అని కలలు కనకు నరేందర్
నిత్యం,అను నిత్యం ప్రజల మధ్య ఉండి సేవ చేస్తున్న మా నాయకురాలు సీతక్క
ఖబర్ధార్ నన్నప నేని నరేందర్ నోరు అదుపులో పెట్టుకో
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, వెంకటా పూర్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,
ములుగు పట్టణ అధ్యక్షుడు వంగ రవి యాదవ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,మాజీ మండల అధ్యక్షులు కొంపెళ్ళి శ్రీనివాస్ రెడ్డి,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి
అర్శం రఘు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.