ఈ రోజు హైదరాబాద్ లో గిరిజన పర్యాటక శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి ఆధ్వర్యములో జరిగిన ఎమ్మెల్యే ల సమావేశానికి హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు నియోజక వర్గం లో 94 లింక్ రోడ్లు మంజూరు చేయాలని వాటికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి సహకరించాలి ములుగు నియోజక వర్గం వెనుకబడిన ములుగు నియోజక వర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సీతక్క గారు
మంత్రికి గారికి వినతి పత్రం అందించడం జరిగింది
