మృతుడి కుటుంబాన్నీ పరామర్శించిన సీతక్క

ఈ రోజు ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన కొప్పుల శంకరయ్య గారి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింత నిప్పుల భిక్ష పతి
గందే శ్రీను,దామోదర్,సాగర్,
సురేందర్,సురేష్,రాజు,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.