ఈ రోజు ములుగు మండలం లోని ఇంచేర్ల గ్రామానికి చెందిన బయ్య భిక్ష పతి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
మాజీ సర్పంచ్ మూసిన పెల్లి కుమార్ గౌడ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
ఫిషర్ మేన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొరే రాజమౌళి,గ్రామ కమిటీ అధ్యక్షులు మాదాసి శ్రీనివాస్
కిసాన్ సెల్ మండల ఉపాధ్యక్షులు రవి,గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆ జ్జు
యూత్ నాయకులు గాజే రాజు,శ్రవణ్,సాంబయ్య,చింతల రవి
తదితరులు పాల్గొన్నారు
