మృతుని కుటుంబాన్ని పరామర్శించి 25 కిలోల బియ్యం అందజేసిన -సర్పంచ్

E69NEWS:-జనగామ జిల్లా జఫర్గడ్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన పులి కాశయ్య (45)గత ఎనిమిది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియపరిచి,వారి కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యం అందజేసిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పెంతల రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పులి అశోక్, మాజీ సర్పంచ్ గాదరి బాబు, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ చిక్కుడు అశోక్ ,పులి యకనదం,పులి ఆరోగ్యం,సోమయ్య, ఏశోబ్ పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.