#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఈ రోజు ములుగు మండలం లోని కాషిం దేవిపేట గ్రామానికి చెందిన కోదాటి కనుకమ్మ ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి వారి చిత్ర పటం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
అదే విధంగా రాయిని గూడెం గ్రామానికి చెందిన దబ్బ కట్ల సాంబ లక్ష్మి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
స్థానిక సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా
పీడ బోయిన స్వామి,ఎర్రబెల్లి దేవేందర్ రావు,చంద్రయ్య,
సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,ఉప సర్పంచ్ ఐలయ్య,గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రదీప్,గ్రామ కమిటీ అధ్యక్షులు నవీన్,గుడెల్లి సంపత్,సీనియర్ నాయకులు సంపత్ రావు,వార్డు సభ్యురాలు ఇములమ్మ, మొండయ్య,రమేష్ రజుమహమ్మద్,రాజుకరు,మధుకర్,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.