|| #Telugu News || %తాజా వార్తలు @%తెలంగాణ వార్తలు %|| #Today news ||

ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఏప్రిల్05
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో మొగులగాని అండమ్మ గారు చనిపోగా వారి మృతదేహాన్ని సందర్శించి,నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు
వారితో పాటు గ్రామశాఖ అధ్యక్షుడు అలుగోజు అనిల్,మండల నాయకులు గెబ్బెట కుమార్,జనార్దన్ రెడ్డి,అన్నెపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్ గ్రామం:- ఎస్సికాలనీ1లో పులిబచ్చమ్మ(85)వృద్దురాలు చనిపోగా మృతదేహాన్ని సందర్శించి,నివాళులు అర్పించిన స్టేషన్ ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్
పెంతల రాజ్ కుమార్ వారి వెంట ఉప సర్పంచ్ పులి అశోక్,గుండె రాజు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.