ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్ జులై 25:
ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన దండబోయిన వెంకటలక్ష్మి-తిరుపతి దంపతులు అనారోగ్యంతో మరణించగా బిజెపి రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేష్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి,5000 రూపాయల ఆర్థికసాయం అందచేశారు.
వారితో పాటు బిజెపి హన్మకొండ జిల్లా కార్యదర్శి గురిజాల వీరన్న,కిసాన్ మోర్చా ధర్మసాగర్ మండల అధ్యక్షులు మజ్జిగ లింగం,మండల కార్యదర్శి దుస్స రజనీ బాబు, దుస్స రాములు,మంగలి కృష్ణమూర్తి,మాజీ సర్పంచ్ బొగ్గుల వెంకటస్వామి,గoటే కృష్ణ,పట్టుగడి కృష్ణమూర్తి,మన్నురి రాజేష్,పుట్ట ప్రకాష్, జక్కుల వెంకటరాజ్యం,పుట్ట వేణు తదితరులు ఉన్నారు.