ఈ రోజు ములుగు మండలం లోని కశిం దేవిపేట గ్రామానికి చెందిన తోట రాజయ్య
అదే విధంగా పంచొత్కుల పల్లి గ్రామానికి చెందిన కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు నాళ్ళని సత్యనారాయణ రావు తల్లి సౌందర్య అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా
ములుగు ఎంపీటీసీ మవూరపు తిరుపతి రెడ్డి, మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు
