మృతుల కుటుంబాలను పరామర్శించిన

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు మంగపేట మండలం తోం ఢ్యాలే గ్రామానికి పొడెం కృష్ణ ప్రసాద్ గారి తల్లి గారు ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క గారు
అదే విధంగా వడే గూడెం గ్రామానికి చెందిన కుర్సం రామయ్య గారు ఇటీవలే మరణించగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమములో
మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి
మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు
కొమురం ధనలక్ష్మి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వల్లే పల్లి శివయ్య,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య,పూజారి సురేందర్ బాబు,జగర్ల ముడి నాగేశ్వర్ రావు,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి
బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తి నేని ఆధి నారాయణ, వెంగల బుచ్చి రెడ్డి, కొడెం బాలకృష్ణ,
మాజీ ఎంపీటీసీ అయ్యోరీ యానాయ్యా, తుడి భాగువాన్ రెడ్డి
ముఖర్జీ,కొమురం బలన్న,కొమురం సారాన్న,ఎంపెళ్ళి సమ్మయ్య,గోనె శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ రాంబాబు,
,కొండం నాగరాజు
నాగేశ్వర్ రావు,అబ్బన్న, ఎట్టి పాపారావు, ఇస్సార్ ఖాన్,మురుకుంట్ల నరేందర్,పండు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.