జయశంకర్ భూపాలపల్లి(చిట్యాల): చిట్యాల మండలం లోని చల్లగారిగ గ్రామానికి చెందిన కర్రె అమర్ నాధ్ రెడ్డి గారి నానమ్మ కర్రె లచ్చమ్మ 98) ఇటీవల పరమవదించగా ఈ రోజు వారి కుటుంబాన్ని పరామర్శించిన
చిట్యాల జడ్పీటీసీ గొర్రె సాగర్,
గోపాలపూర్ గ్రామవాస్తవ్యులు ఆర్కే ఫౌండేషన్ ఛైర్మన్ ఆర్కే యాదవ్ గారి కూతురు బృంద అనారోగ్యంతో మరణించ గా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, PACS చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కర్రె మంజుల అశోక్ రెడ్డి,,PACS వైస్ చైర్మన్ ఎరుకొండ గణపతి ప్రధాన కార్యదర్శి మెరుగు సంపత్ నాయకులు మహ్మద్ ఫక్రుద్దీన్ దామెరా రాజు కాట్రెవుల కుమార్ పీసరు సురేష్ మాట్లా భద్రయ్య మాట్లా అంకూస్ భోగం నర్సయ్య ఎరుకొండ రఘు కోరుకొప్పుల అశోక్ తిరుపతి కొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.