ఈ రోజు తాడ్వాయి మండలం లోని కల్వపెల్లి గ్రామానికి చెందిన
👉సహకార సంఘం డైరెక్టర్ ఆశాడపు మల్లయ్య గారి అన్న ఆశాడపు సారయ్య
👉గోపి నేని కొమురయ్య గారి అమ్మ బాలమ్మ
👉గో త్తీ కోయ గూడెం కు చెందిన మడకం మినయ్య లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలాపు అనంత రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్,బడే లలిత తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.