మృతుల కుటుంబాలను పరామర్శించిన సీతక్క

ఈ రోజు ములుగు మండలం లోని మదన పల్లి గ్రామానికి చెందిన పోరీక ప్రతాప్ సింగ్ మరణించగా వారి కుటుంబాన్నీ పరామర్శించి అయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సీతక్క జాకారం గ్రామానికి చెందిన
కోము రాజు సాంబయ్య,పూజారి మల్లమ్మ ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న,మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టే వాడ తిరుపతి
ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రేవంత్ నాయక్
గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండీ లాల్ పాషా,మాజీ ఎంపీటీసీ బ్రదర్జి, గ్రామ కమిటీ అధ్యక్షులు లచ్చు నర్సు మాజీ ఎంపీటీసీ రాజన్న గౌడ్ శంకర మేస్త్రి, భుక్యా మధు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.