#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి:కాంగ్రెస్ పార్టీ శ్రేణులను,ఆత్మీయుల కుటుంబ సభ్యులు మరణించగా వారిని పరామర్శించిన భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు,
👉గణపురం మండలం బస్వరాజు పల్లి గ్రామంలో పులి సమ్మయ్య మరణించగా వారి అంతిమ యాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
👉రేగొండ గ్రామంలో బత్తిని లక్ష్మయ్య మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
👉రేగొండ భాస్కర్ల వెంకటమ్మ మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
👉రేగొండలో మైస కిషోర్ మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
👉జగ్గయ్యపల్లి గ్రామంలో చింతల రామక్క మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
👉జగ్గయ్యపల్లి గ్రామంలో చింతల రామక్క మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
👉రేగొండలో రాచర్ల రమేష్ సంవత్సరికంకి హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.