మేడే రోజు పంచాయతీ కార్మికులతో ఈఓ స్పెషల్ ఓపిసర్ పారిశుధ్య పని చేపిస్తున్నారు

స్టేషన్ ఘనపూర్ :-శివునిపల్లి గ్రామంలో మేడే రోజు ఆదివారం పంచాయతీ కార్మికులతో పని చేపిస్తున్న శివునిపల్లి ఈఓ స్పెషల్ ఆపిసర్ లు ఆదివారం మధ్యనం సమయం 12:00గంటలనుండి 2:00గంటలమధ్య వివేకంనంద స్టార్చు వద్ద ఎర్రటి ఎండలో పని చేపిస్తున్న అధికారులు ప్రపంచకార్మికులు సెలవుదినం రోజు పని చేపించడం సరైనది నకాదని ఈ లాంటి అధికారులపై చట్ట పరమైన చెరీయాలు తీసుకోవాలని ఏఐటీయూసీ మండలనాయకులు తోట రమేష్, సిపిఐ మండల కార్యదర్శి కూరపాటి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.