జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో గత వారం క్రితం 97-98 బ్యాచ్ క్లాస్ మెంట్ మిత్రుడు కర్దూరి రాజు తండ్రి కర్దూరి ముత్తిరెడ్డి చనిపోయిన విషయం విదితమే.ఈ సందర్భంగా రాజు క్లాస్ మెంట్ మిత్రులు మేము సైతం మీ కోసం అంటూ తమ వంతు సహకారముగా క్వింటా బియ్యం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు ముహమ్మద్ సలీం, ఉపాధ్యక్షుడు బక్కం కరుణాకర్ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాల క్రితం నుండి మా క్లాస్ మెంట్ మిత్రులు మిత్రురాల్లకు ఏదేని అవసరమైన, మేము సైతం మీ కోసం అంటూ క్లాస్ మెంట్ మిత్రులు మిత్రురాలు తలో కొంత ఆర్థిక సహాయం చేసి పాలుపంచుకున్నారని, ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సలీం, గోనె వెంకటేశ్వర్లు బక్కం కరుణాకర్, మురళి, బండమల్లు, సదానందం,బత్తిని రాజు, ప్రసన్న, అశోక్,శంకర్, పొన్నాల నాగయ్య వలీపాష, శోభన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
- హన్మకొండ గోపాల్ పూర్ ప్రాంతంలో తనీఖీలు నిర్వహించిన పోలీసులు
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ప్రజావ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను సవరించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర శ్రీరాములు
- జనగామ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలి
- మంత్రి దయాకర్ రావును కలిసిన సిపిఎం ప్రతినిధి బృందం
- ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఫిబ్రవరి 25న టి ఎస్ పి ఎస్ సి ముట్టడి
- సిగ్నల్ లేక పోవడంతో పింఛన్దారుల అవస్థలు
- గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం సీఎం కేసీఆర్ గారు కృషి
- దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి
- ఆంజనేయ స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి
- టిఆర్ఎస్ ప్రజల పార్టీ అని సంక్షేమ పార్టీ
- తగ్గేదేలే..! బిజేపిని వదిలేదేలే…!! మానుకోట యంపి, టిఆర్ఎస్ జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత