మే 6న జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ బహిరంగ సభ విజయవంతం చేయాలి

ఈ రోజు ములుగు జిల్లా కేంద్రములో జరిగిన ములుగు, వెంకటా పూర్,
గోవిందా రావు పేట మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం లో మాట్లాడుతూ తెలంగాణ లో రైతులు పడుతున్న బాధలు చూడలేక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు సంఘర్షణ బహిరంగ కు మన ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు మే 6న హన్మకొండ లో చేపట్టిన రైతు సంఘర్షణ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలి అని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీ ప్రజల్లోకి తీసుకు పోవా లి రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన యవూసం బాగు పడ్డ చరిత్ర లేదని వరి అంటే ఉరి అని టి.ఆర్.ఎస్ బిజెపి ఒకరి మీద ఒకరు ధర్నాలు దొంగ దీక్షలు చేసి రైతులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తా అని చెప్పిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారు వరి వెయ్యద్దు అనడం తో సాగు భూములు బీడు భూముల గా ఉన్నాయని రైతులను మోసం చేసిన ముఖ్య మంత్రి గారికి రైతులే బుద్ది చెప్పాలని రైతులకు మనో దైర్యం కల్పించడం కోసం మన రాహుల్ గాంధీ గారు వరంగల్ కు రావడం జరుగుతుంది కావున గ్రామాలలో ఉన్న రైతులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుబంధ సంఘాల జిల్లా మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభ ను విజయవంతం చేయాలని సీతక్క గారు కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి
టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి
టీపీసీసీ కార్యదర్శి పై డాకుల అశోక్
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మాల్లడి రాం రెడ్డి
ఆక రాధాకృష్ణ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్,
ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా
చెన్నోజు సూర్య నారాయణ
సహకార సంఘం చైర్మన్ లు పన్నాల ఎల్లారెడ్డి,బొక్క సత్తి రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్
రసుపుతు సీతారాం నాయక్,
సర్పంచ్ లు,ఎంపీటీసీ లు అనుబంధ సంఘాల జిల్లా, మండల అధ్యక్షులు జిల్లా,మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.