#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆవాజ్ ఖమ్మం జిల్లా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-2022 రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అని ఘనంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మైనారిటి సంక్షేమానికి కేటాయించింది పదహారు వందల రెండు కోట్ల రూపాయలు మాత్రమే 2020-2021 బడ్జెట్లో 1973 కోట్లు కేటాయించి నేను వందల 23 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు 2021-22 బడ్జెట్లో గత ఏడాది కేటాయింపుల కంటే 370 కోట్లు కోత విధించి పదహారు వందల రెండు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు అందులో మూడో క్వార్టర్ నాటికి 600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు మైనారిటీ కార్పొరేషన్ లోన్స్ నామమాత్రంగా ఉన్నాయి మల్టీ సెంటర్ అభివృద్ధి కోసం అం అం కేటాయింపులు గతం కంటే 30 కోట్లు తగ్గించారు దానివల్ల మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్థిక సహాయం నిలిచిపోయింది 2016-17 సంవత్సరంలో చిరు వ్యాపారులు నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించాలని లక్షా 76 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు ఆరు సంవత్సరాల కాలంలో కేవలం ఎనిమిది వేల మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందిందని ఆయన పేర్కొన్నారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీనికి జాయింట్ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా నాయకులు ఎస్ కె బాబు ఎస్ కె ఖాసిం ఎస్ కె నాగుల మీరా MD అక్బర్ ఎస్.కె మహబూబ్ ఆలీ ఎస్ డి రఫీ ఎస్ డి పాసి MD అబ్బుపైమద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.