మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుదాం

దేశంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఉద్యమించాలని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లు గా సవరించి కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా తయారు చేసే విధానానికి నిరసనగా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు బడా సంపన్న వర్గాలకు అప్పజెప్పే విధానాలకు వ్యతిరేకంగా తల్లాడ పట్టణంలో అఖిలపక్ష కార్మిక సంఘాలు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెం రోడ్డులో గల రైస్ మిల్లుల దగ్గర నుండి కార్మిక వర్గంతో భారీ ర్యాలీ కొత్తగూడెం రోడ్డు నుండి బస్టాండ్ హెచ్ పి పెట్రోల్ బంక్ ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలపక్ష కార్మిక పార్టీల నాయకులు మాట్లాడుతూ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం సవరించి కార్మికవర్గం నడ్డివిరిచే విధంగా వ్యవహరిస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు నిత్యావసరాల వస్తువుల ధరలను నిరంతరం పెంచుకుంటూ పోతున్న విధానం వల్ల సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు పెట్రోల్ డీజిల్ ధరలను రోజు రోజుకి పెంచటం వలన ఆ భారం నిరుపేదల పైన పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ సంస్థలైన రక్షణ రైతు బిఎస్ఎన్ఎల్ విమానయాన. తదితర రంగాలను కార్పొరేట్ శక్తులకు అమ్ముకోవటం కోసం మోడీ ప్రభుత్వం యోచిస్తున్న దని దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం ఉద్యమించాలని నాయకులు పిలుపునిచ్చారు నేడు రేపు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల అన్న కార్మిక పార్టీల నాయకులు సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు పార్టీ మండల నాయకులు సేలం సత్యనారాయణ రెడ్డి నల్లమోతు మోహన్ రావు గుంటుపల్లి వెంకటయ్య షేక్ మస్తాన్ పులి వెంకట నరసయ్య చల్లా నాగేశ్వరరావు షేక్ నన్నే సాహెబ్ ఆదూరు జీవరత్నం రాజ బోయిన సైదులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు పులి కృష్ణయ్య కళ్యాణపు కృష్ణయ్య సేలం పకీర్ అమ్మ సత్తెనపల్లి నరేష్ చిర్ర లింగయ్య సిపిఐ ఎంఎల్ ప్రజా పందా నాయకులు షేక్ లాల్ మీయా డి శ్రీనివాసరావు మన్నేపల్లి అర్జున్ రావు టి రంగయ్య సిహెచ్ రాఘవ పేర సాని వెంకటయ్య అనుమోలు కృష్ణయ్య బిక్షం తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.