హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ బహిరంగ సభకు స్టేషన్గన్పూర్ నియోజకవర్గం అన్ని మండలాల,గ్రామాల నుండి బీజేపీ శ్రేణులు,సానుబూతి పరులు, అభిమానులు,అధికసంఖ్యలో బయలుదేరారు.ఈ సందర్భంగా బీజేపీ స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి పేరుమాండ్ల వెంకటేశ్వర్లు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక శాఖ కన్వీనర్ ముహమ్మద్ వలీపాష,వివిధ మండలాల బీజేపీ నాయకులు,బూత్ ఇంచార్జిలు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు