mlc kavitha kaluvakuntla kavitha

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి. వాగులు పొంగి పొర్లే ప్రమాదముంది, ఈదురు గాలుల వలన చెట్లు, విద్యుత్ స్తంభాలు ఇరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అలాగే లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను….

ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాల్లో పాల్గోనాలని విజ్ఞప్తి…. చేశారు

కల్వకుంట్ల కవిత
శాసనమండలి సభ్యురాలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.