యుద్దప్రతిపాదికన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిఇవ్వాలి

ఈ రోజు ఆత్మకూర్ మండల కేంద్రమంలో కరపత్రాలు విడుదల ఎస్టీ ఎస్సీ*
సమగ్ర అభివృద్ధి చట్టంలోని సంక్షేమ పథకాలు సమగ్రంగా అమలు చేయాలని డి బి ఆర్ సి నాయకులు డిమాండ్ చేశారు

వారు మాట్లాడుతూ
ఉచిత విద్యుత్
అంబేద్కర్ ఓవర్ సిస్ విద్యానిధి ఇండ్లులేని SC/ST కుటుంబాలకు యుద్దప్రతిపాదికన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిఇవ్వాలి

రాజీవ్ విద్య దీవెన పథకాలను సక్రమంగా అమలు చేయాలని
(డి బి ఆర్ సి) జిల్లా సమన్వయకర్త చుంచు రాజెందర్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమం
డి బి ఎఫ్ జిల్లా ఇంచార్జి కొమ్ముల కరుణాకర్ అధ్వర్యంలో ఆత్మకూర్ మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టానికి సంభందించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది

ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత, గిరిజన సంఘాలు,మేధావులు, రిట్తెర్డ్ అధికారుల ఉద్యమ ఫలితంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించుకొవడం జరిగింది
కాలక్రమేణ ప్రణాళిక సంఘం రద్దుకావడం
నీతిఅయోగ్ అమలు కావడం తో బడ్జెట్ కేటాయింపులలో మార్పులు రావడంతో సబ్ ప్లాన్ స్థానంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని అసెంబ్లీ లో అమెదించడంతో చట్టం వెలుగులో వచ్చింది
కాని
ఉచిత విద్యుత్* అంబేద్కర్ ఓవర్ సిస్ విద్యానిధి రాజీవ్ విద్యా దీవెన లాంటి పథకాలు వచ్చిన ఈ పథకాలు ప్రజలకందడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నదికావున వాటిని దళిత వర్గాలకు అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం**.

ఈ కార్యక్రమంలో దళిత నాయకులు పేరమండ్ల* శ్రీనివాస్ మందపల్లి గోపాల్ ,ప్రసాద్ మాజి సర్పంచ్,నత్తి సుధాకర్, సింగిల్ విండో డైరెక్టర్,
తనుగుల జంపయ్య,*
*మాజి *ఉపసర్పంచ్ నరేష్,**
TDP జిల్లా నాయకులు,
బరుపట్ల రాజు,
*అన్వేష్, వంశి తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

One thought on “యుద్దప్రతిపాదికన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిఇవ్వాలి”

Leave a Reply

Your email address will not be published.