ఈరోజు జరగవలసిన జనరల్ బాడీ మీటింగ్ మన సంఘ పెద్దలు నిర్ణయించిన ప్రకారం అతి కొద్దిమంది అనగా యునానిమస్ గా ఎలక్ట్ అయిన సభ్యులు మరియు మన సంఘ చీఫ్ అడ్వైజర్స్ సమక్షంలో జరిగినది.
ఈ సమావేశానికి మన రాష్ట్ర సంఘం ద్వారా ఎన్నికల పరిశీలనార్థం నియమించిన స్టేట్ అబ్జర్వర్ శ్రీ పురుషోత్తం రెడ్డి
మహబూబాద్ జిల్లా సెక్రెటరీ మరియ మన ఎన్నికల అధికారి శ్రీ కన్నయ్య లాల్ సహాయ ఎన్నికల అధికారి రాజు గారు హాజరై
ప్రెసిడెంట్: శ్రీ రేణి కింది శ్రీనివాస్
సెక్రటరీ: శ్రీ మోత్కూరి మధుకర్ రావు
ట్రెజరర్ : శ్రీ మీరీపెళ్లి కమలాకర్
వైస్ ప్రెసిడెంట్: శ్రీ పాకాల శ్రీనివాస్
జాయింట్ సెక్రెటరీ: శ్రీ ఎటబోయిన రమేష్
హోల్ సేల్ వింగ్ చైర్మెన్: దేవా సుబ్రహ్మణ్యం
రిటైల్ వింగ్ చైర్మన్: శ్రీ అన్నం అనిల్
ఎన్నికైనట్లు తెలియపరచి నారు పరచినారు.
ఈ సందర్భంగా మన గత ప్రెసిడెంట్ అయిన శ్రీ విజయ్ కుమార్ గారు ఎన్నికైన సభ్యులు మరియు హాజరైన సంఘ పెద్దలు ని శాలువా మరియు మెమెంటోతో ఘనంగా సత్కరించినారు
